Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! 23 d ago

featured-image

8K News-12/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఐటీ స్టాక్స్ లో నేడు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 74,270.81 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కాసేపటికే నష్టాల్లోకి జారుకుకుంది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది. చివరికి 72.56 పాయింట్ల నష్టంతో 74,029.76 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.40 పాయింట్లు కోల్పోయి 22,470.50 వద్ద స్థిరపడింది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD